గుండె లొతుల్లొ ఎముందో ఎలా తెలుస్తుంది తలుపు తట్టే ఆత్మీయత లభించేదాక . .
మండుటెండలో దాహం ఎలా తీరుతుంది
చల్లదనం అందించే మేఘం కురిసేదాక . .
ఈ కవితకు ప్రశంస ఎలా దొరుకుతుంది
స్పందించి చదివే హ్రుదయం దొరికేదాక . .
Colors of Dreams ... కలలను రంగుల మయం చేసుకొండి
No comments:
Post a Comment