
నిత్య సిరుల తల్లి . . . నా రాయలసీమ
పెక్కు నిధుల పెన్నా . . . నా రాయలసీమ
రణ వీరుల గడ్డ . . . నా రాయలసీమ
Colors of Dreams ... కలలను రంగుల మయం చేసుకొండి
నేస్తమా .....నీ స్నేహంలో
విశాలమైన ప్రపంచం కూడా
ఎంతో చిన్నదిగా కనిపిస్తున్నది
ఓ నేస్తమా ..
నువ్వు లేని నా జీవితం
వెలుగు లేని దీపం వంటిది
ఓ నేస్తమా . . .
నా జీవితం వెలకట్టాల్సివస్తే
అది నీ స్నేహం మత్రమే అవుతుంది